• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ డైరెక్టర్‌కు ఫోన్‌ చేసి ఏడ్చేశా: కృతిశెట్టి

    బంగార్రాజ సినిమాలోని ‘నాగలక్ష్మి’ పాత్ర తన మనసుకు హత్తుకుందని హీరోయిన్ కృతిశెట్టి తెలిపింది. ‘బంగార్రాజు సినిమా చూసి వెంటనే దర్శకుడు కల్యాణ్‌ కృష్ణకు ఫోన్‌ చేశా. ఆయనతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై ఏడ్చేశాను. పూర్వీకులు రక్షణగా ఉంటారనే దాన్ని నేనూ నమ్ముతా. బంగార్రాజులో అలాంటి సీన్లే ఉండటంతో బాగా కనెక్ట్ అయ్యా’ అని కృశెట్టి చెప్పుకొచ్చింది. ఇక రాజకుమారి తరహా పాత్రల చేయాలనేది తన డ్రీమ్‌ అని స్పష్టం చేసింది. అలాగే నటి అనుష్క శెట్టిని కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv