శ్రద్ధా వాకర్ హత్యకేసు నిందితుడు ఆఫ్తాబ్ పాలిగ్రఫీ టెస్ట్ సందర్భంగా సంచలన విషయాలు వెల్లడించాడు. తనను ఉరితీసినా బాధపడనని, స్వర్గంలో తనకు దేవకన్య దొరుకుతుందని వ్యాఖ్యానించాడు. శ్రద్ధాతో సంబంధం ఉన్న సమయంలోనే 20మంది హిందూ యువతులతో ఎఫైర్ నడిపినట్లు తెలిపాడు. బంబుల్ యాప్ ద్వారా వారిని ట్రాప్ లో పడేసేవాడినని వివరించాడు. శ్రద్ధాను ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు తనకు బాధ కలగలేదని అన్నాడు.