గుజరాత్‌లో 11 వ తరగతి చదువుతున్న బాలిక హాస్టల్ గదిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసిన దివ్య తన చావుకు తండ్రే కారణమని పేర్కొంది. ‘‘ఐ హేట్ యూ డాడీ, నా చావుకు ఒకే ఒక కారణం నువ్వే నాన్న. నువ్వు నన్నుఎప్పుడూ ఒక కూతురిలా చూడలేదు. నీకు తెలిసిందల్లా నన్ను తిట్టడం, ఆర్డర్ చేయడం. అమ్మా నన్ను క్షమించు. ఇంతటి టెన్షన్‌తో నేను బతకలేను. నా కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకుంటా’ అని రాసి చనిపోయింది.