ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కానీ సీనియర్ యాక్టర్ నరేష్ గురించే ప్రస్తావన. ఆయన పెళ్లిళ్లు, విడాకులు, ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్షిప్ గురించి ఒకటే గుసగుసలు వినవస్తున్నాయి. అటువంటి తరుణంలో నరేష్ పాత రోజుల్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రమ్య రఘుపతి గురించి, తన వివాహ వయసు గురించి నరేష్ అనేక విషయాలు పంచుకున్నారు. తనది కూడా ఒక రకంగా బాల్యవివాహమే అంటూ నరేష్ చెప్పడం విశేషం. అంతే కాకుండా రమ్య రఘుపతి చాలా మంచి మనిషి అంటూ నరేష్ కామెంట్ చేశారు.
నాది ఒక రకంగా బాల్యవివాహమే అంటున్న నరేష్

© File Photo