హీరోయిన్ పూర్ణ ఫ్యాన్స్‌ను అలర్ట్ చేశారు. తన భర్త పేరుతో వాట్సాప్ క్రియట్ చేసి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ..అవి నమ్మొద్దని తెలిపింది. ఎవరైనా మోసపోతే తన భర్త కారణం కాదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోన్ నంబర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల దుబాయ్‌కి చెందిన షానిద్ అసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకుంది.
నాకు ఎలాంటి సంబంధం లేదు: పూర్ణ

Screengrab Twitter:shamnakasim