ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడిన బీజేపీపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ఈ కేసుకు సంబంధించి సందర్భానుసారంగా సీఎం కేసీఆర్, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయి. టీఆఎస్ నేతలు తొందరపడి ఏది మాట్లాడవద్దు. సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు చెబుతారు. దొంగ ఎవరో, దొర ఎవరో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
దొంగ ఎవరో, దొర ఎవరో తెలిసింది: కేటీఆర్

ktr trs