ప్రభాస్ అంటే నాకు ఇష్టం: పీవీ సింధు

Courtesy Instagram:

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలుగులో తనను చాలా మంది హీరోలని ఇస్తామంటే చెప్పిన సింధు.. అందరి కంటే ఎక్కువ ప్రభాస్ అంటే ఇష్టమని పేర్కొన్నారు. తాను ప్రభాస్ మంచి మిత్రులమని చెప్పుకొచ్చారు.

Exit mobile version