NTR30తో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. తెలుగు సినిమాలో నటిస్తుండటం ఎంతో సంతోషాన్నిస్తోందన్న జాన్వీ.. ఎన్టీఆర్‌తో షూట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఇప్పటికే రిఫరెన్స్ కోసం కొరటాలకు పలుమార్లు మెసేజ్ చేశాని పంచుకుంది. ఎన్టీఆర్‌తో నటించడానికి ప్రార్థించానని ఇప్పుడది నిజం కాబోతోందని జాన్వీ చెప్పుకొచ్చింది.
-
Instagram:janhvikapoor
-
Screengrab Instagram:
-
Courtesy Instagram:
-
Screengrab Instagram: janhvi kapoor
-