• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాకు శోభనమే గుర్తొస్తుంది: విష్ణు ప్రియ

    బోల్డ్ కామెంట్స్‌తో నెట్టింట హల్‌చల్ చేసే బ్యూటీ విష్ణు ప్రియ. గ్లామర్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణు ప్రియ పలు వెబ్‌సిరీసుల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలో ఓ షోకు హాజరైన విష్ణు ప్రియ శోభనం గురించి ప్రస్తావించింది. పెళ్లంటే ఏం గుర్తొస్తుందని ప్రశ్న వేయగా తనకైతే శోభనమే గుర్తొస్తుందని చెప్పి డేర్‌నెస్‌ని బయటపెట్టింది. దీంతో విష్ణు ప్రియ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా రణ్‌బీర్‌ని అలియా ముద్దు పెట్టుకుంటే.. ఆ ఛాన్స్ తనకు ఎప్పుడొస్తుందోనని విష్ణుప్రియ కామెంట్స్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv