• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అతడి బౌలింగ్ షమీని గుర్తుకు తెస్తోంది: మాజీ క్రికెటర్

    ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్ తీరు భారత పేసర్ మహ్మద్ షమీని గుర్తుకు తెస్తోందని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఎంతో పరిణితి కలిగిన బౌలర్‌లా మధ్వాల్ అద్భుతంగా రాణించాడని ప్రశంసించాడు. ముంబైకి అతడు ఒక ఆణిముత్యం అని కొనియాడాడు. కాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మధ్వాల్ 5 వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై లక్నోపై ఘనవిజయం సాధించింది. మొత్తంమీద ఈ ఐపీఎల్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv