• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేను జూదం ఆడేవాడిని: ఎమ్మెల్యే

    AP: ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చెన్నైలో తాను జూదం ఆడేవాడినని ఎమ్మెల్యే బహిర్గతం చేశారు. అయితే, అవన్నీ అప్పట్లో జరిగేవని సర్దిచెప్పారు. వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి వచ్చిన ఎంపీ బీద మస్తాన్‌రావుతో తన అనుంబంధాన్ని పంచుకున్నారు. తామిద్దరం చెన్నైలో కలిసి వారమన్నారు. కానీ, ఎంపీకి జూదం ఆడే అలవాటు ఉండేది కాదని సరదాగా వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి బాలినేని ఇలా వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.