‘నాగార్జునతో ‘విక్రమ్’లాంటి సినిమా తీస్తా’

Courtesy Instagram:

నిఖిల్, అనుపమ జంటగా చందు మొండేటి తెరకెక్కించిన సినిమా ‘కార్తికేయ 2’. ఆగష్టు 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి ఓ ఆసక్తికరమైన వార్త పంచుకున్నాడు. తనకు నాగార్జున అంటే ఇష్టమని, తనకు నాగార్జునకు ఓ పోలీస్ కథ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలిపాడు. అంత అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆయనతో విక్రమ్‌లాంటి సినిమా తీస్తానని చెప్పారు.

Exit mobile version