• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా కొడుక్కు అవి మాత్రం చూపించను: కాజల్

    హీరోయిన్ కాజల్ తన కుమారుడు నీల్ పెంపకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నీల్‌కు 8ఏళ్ల వయసు వచ్చేవరకు సినిమాలకు దూరంగా ఉంచుతానని వెల్లడించింది. అలాగే మొబైల్ ఫొన్ జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటానని పేర్కొంది. నీల్‌కు తొలిసారిగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తుపాకి మూవీని చూపించాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కాజల్ భారతీయుడు 2తో పాటు బాలయ్య 108వ సినిమాలో నటిస్తోంది.