• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేనెవరినీ స్లెడ్జ్ చేయను: నవీన్ ఉల్ హక్

    ఇటీవల ఐపీఎల్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్ ఉల్ హక్ గొడవ పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సహచరుడు ఆవేశ్ ‘‘నువ్వు ఎవరినైనా స్లెడ్జ్ చేశావా’’ అంటూ ఓ కార్యక్రమంలో ప్రశ్నించాడు. ‘‘నేనెవరినీ ముందుగా స్లెడ్జింగ్ చేయను. అది నా హాబీ కూడా కాదు. నా కెరీర్‌లో సీరియస్‌గా జరిగిన గొడవలు లేవు.’’అంటూ నవీన్ చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లీ, నవీన్ మధ్య రాజీ కుదిరినట్లు ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv