• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేను రిటైర్ అయిపోతా: పేర్ని

    బందర్ పోర్టు శంకుస్థాపన సభలో మాజీ మంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జగన్‌తో ఇదే నా చివరి మీటింగ్ కావచ్చు. ఇకపై ఆయనతో కలిసి సభలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతున్నా’ అని ప్రకటించారు. పేర్ని మాట్లాడుతున్నంత సేపు సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వారు. పేర్ని నాని మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. రాజకీయాల నుంచి రిటైర్ అయి తన కొడుకును ఎమ్మెల్యేగా నిలబెట్టాలని చూస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv