- ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6వేలకు పైగా ఖాళీల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 209, తెలంగాణలో 99 పోస్టులు భర్తీ కానున్నాయి. నోటిఫికేషన్ వచ్చే సమయానికి 11 బ్యాంకుల్లో ఖాళీల వివరాలు ఇవ్వలేదు. మార్చి 31,2023 వరకు వివరాలు తెలిపే వీలు ఉండటంతో పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
- పోస్టుల సంఖ్య : 6035
- విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్
- వయసు: 01.07.22 నాటికి 2028 సంవత్సరాలు (జనరల్ అభ్యర్థులకు)
- దరఖాస్తు ఫీజు : రూ. 175 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్), రూ.850 (ఇతరులు)
- దరఖాస్తులకు చివరి తేది : 21.07.2022
- పరీక్ష తేది : సెప్టెంబరు 2022ప్రిలిమ్స్, అక్టోబరు 2022 – మెయిన్స్
- అధికారిక వెబ్సైట్ : [www.ibps.in](url)
ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల

© Envato