• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జూన్ 1నుంచి ఐసీసీ కొత్త రూల్స్

    వచ్చే నెల నుంచి ఐసీసీ కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇకనుంచి అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. టీవీ అంపైర్‌ సమీక్ష కోరే ముందు ఇప్పటివరకు అంపైర్ ఒక నిర్ణయాన్ని వెల్లడించేది. ఇకనుంచి అలా ఉండదు. ఫ్రీ హిట్ బంతికి బౌల్డ్ అయితే తీసే పరుగులను బ్యాట్స్‌మన్ ఖాతాలోనే వేయనున్నారు. ఇదివరకు వీటిని బైస్‌గా లెక్కించేవారు. అదే విధంగా వికెట్లకు దగ్గరగా ఉన్నప్పుడు వికెట్ కీపర్, పేస్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్, రిస్క్ పొజిషన్లలో ఉండే ఫీల్డర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv