పాక్ క్రికెట్ బోర్డుకు పెద్ద షాక్.. జైషాకు గ్రీన్ సిగ్నల్

బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి జైషా ఐసీసీ క్రికెట్ కమిటీలోకి వెళ్లేందుకు మార్గం సుగుమం అయింది. రీసెంట్‌గా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా పాకిస్తాన్ బోర్డుకు ఐసీసీ కమిటీ సభ్యులు పెద్ద షాక్ ఇచ్చారు. పీసీబీ ఆధ్వర్యంలో భారత్, పాక్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని పాక్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా చేసిన తీర్మానాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా తిరస్కరించారు.

Exit mobile version