ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ఆపాలి: ఐసీజే – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ఆపాలి: ఐసీజే – YouSay Telugu

    ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ఆపాలి: ఐసీజే

    March 16, 2022
    in World

    © File Photo

    అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ) ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపాలని రష్యాను బుధవారం ఆదేశించింది. ఆక్రమణను వెంటనే నిలిపివేయాలని ఐసీజే తెలిపింది. ఈ ఉత్తర్వు అంతర్జాతీయ చట్టానికి లోబడి ఉంటుందని పేర్కొంది. రష్యా వెంటనే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఆర్డర్‌ను విస్మరించడం రష్యాను మరింత ఒంటరి చేస్తుందని హెచ్చరించింది. ఈ క్రమంలో రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పూర్తి విజయం సాధించించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రెండు వారాల క్రితం ఈ యుద్ధం అంశంపై జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

    Exit mobile version