పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. ఆయన ఏ స్క్పిప్టు ఇస్తే అదే చదువుతున్నారని విమర్శించారు. ’71 వేల ఎకరాలను పేదల ఇళ్ల స్థలాల కోసం పంచిన ఘనత జగన్‌దే. దేశంలో ఏ సీఎం అయినా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారా?. ప్రధానితో రాష్ట్రం కోసం పవన్ ఏం మాట్లాడారో ఎందుకు చెప్పలేదు?. అసలు మోదీతో ఏనాడైనా రాష్ట్రం కోసం పవన్ మాట్లాడారా? ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు’ అని మంత్రి రోజా అన్నారు.
చంద్రబాబు ఆడిస్తే పవన్ ఆడుతున్నారు: రోజా

Courtesy Twitter roja selvamani