నేడు గెలిస్తే శర్మ పేరిట మరో రికార్డు

© File Photo

ఇంగ్లండ్ తో మూడో టీ20లో ఇండియా గెలిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును నమోదు చేయనున్నాడు. ఫుల్ టైమ్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి హిట్ మ్యాన్ ఏ మ్యాచులో కూడా ఓడిపోలేదు. నేటి మ్యాచులో గెలిస్తే సారధిగా రోహిత్ శర్మ (20) మ్యాచుల్లో గెలిచి సత్తా చాటుతాడు.

Exit mobile version