• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దోమ కుడితే కోమాలకి వెళ్తారంట..!

    సాధారణంగా దోమలు కుడితే పెద్ద ప్రమాదమేమీ ఉండదు. కానీ, ఆసియన్ టైగర్ దోమగా పేరొందిన ఎల్వా ఆల్బోపిక్టస్ దోమ కుడితే తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ముప్పు కూడా ఉంటుందని చెబుతున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా ఈ దోమ కుడుతుందట. మనుషుల రక్తాన్నే కాకుండా జంతువల రక్తాన్ని కూడా ఈ దోమ జుర్రుతుందట. ఈ దోమ వల్ల మరిన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం వీటి సంతతి విస్తరిస్తోంది. ఐరోపా దేశాలతో పాటు అమెరికాకు కూడా ఇవి విస్తరించాయి.