మీరు కష్టపడి ఏదైనా పని చేయకపోవడం వల్ల మొత్తం ప్రపంచానికే ముప్పు ఏర్పడనుందని who తెలిపింది. మీ ఆరోగ్యంపై మీరు అలసత్వం వహిస్తే ప్రపంచానికి రూ.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లనుందని పేర్కొంది. 2020-30 మధ్య దాదాపు 50 కోట్ల మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకు ప్రభుత్వాలు దాదాపు రూ.25 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. వాకింగ్, సైక్లింగ్, గేమ్స్ ఆడేటట్లు ప్రజలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలను who ఆదేశించింది.