• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మజ్జిగను ఇలా చేసి తాగితే… అదిరిపోద్ది!

    వేసవిలో మజ్జిగ తాగటం చాలా ముఖ్యం. రొటీన్ మజ్జిగలా కాకుండా ఇలా ఓసారి ట్రైచేయండి. రెండు గ్లాసుల మజ్లిగలో అర టీస్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయండి. పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు వేసి మిశ్రమాన్ని బాగా కలబెట్టండి. చివర్లో కొత్తిమీర, పూదీన తురుము వేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని గంట సేపు ప్రిజ్‌లో పెట్టి బయటకు తీసి మళ్లీ ఓసారి కలియబెట్టంది. ఇక అంతే సూపర్బ్ స్పైసీ మజ్జిగ రెడీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv