అరగంటలో ఒక్క సమోసా తింటే రూ. 51వేలు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అరగంటలో ఒక్క సమోసా తింటే రూ. 51వేలు – YouSay Telugu

    అరగంటలో ఒక్క సమోసా తింటే రూ. 51వేలు

    © Envato

    అదేంటి అరగంటలో ఒక్క సమోసా తినలేమా అనుకోకండి. అది బాహుబలి సమోసా!. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లోని ఓ స్వీట్ షాపు వ్యాపారి ఈ చాలెంజ్ నిర్వహిస్తున్నాడు. తన షాపులో బాహుబలి సమోసాను తయారు చేస్తూ అది అరగంటలో తింటే రూ.51వేల బహుమతి ఇస్తున్నాడు. ఈ సమోసాలో ఆలూ, పన్నీర్, బఠానీ, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసి దాదాపుగా 8కిలోలు ఉంటుంది. ఒక్క సమోసాను రూ.1,100 ఖర్చుచేసి తయారు చేస్తున్నాడు. చాలామంది సమోసా తినగలిగారు గానీ టైంలో పూర్తి చేయలేకపోయారు. ఇక 10కిలోల సమోసా చేద్దామని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

    Exit mobile version