• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.2 వేల నోట్లను తిరస్కరిస్తే.. ఇలా చేయండి?

    రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. రూ.2 వేల నోట్లను బ్యాంకులు తిరస్కరిస్తే ఏంచేయాలా అని కొందరు సందేహిస్తున్నారు. కాగా ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులు రూ.2 వేల నోట్లను గడువు లోపల తీసుకునేందుకు నిరాకరించవు. ఒకవేళ నిరాకరిస్తే.. ఆ బ్యాంకులోనే ఫిర్యాదు చేయవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 14448 కాల్ చేయవచ్చు. ఆర్బీఐకి ఈ మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఆర్బీఐకి లెటర్ ద్వారా సమస్యను తెలపవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv