• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో కట్నం తీసుకుంటే పట్టా రద్దు!

    తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. వరకట్నం సాంప్రదాయానికి చెల్లుచీటి ఇవ్వాలని భావిస్తోంది. ఈమేరకు కేరళ ప్రభుత్వ విధానాన్ని అనుసరించాలని యోచిస్తోంది. అక్కడ కట్నం తీసుకుంటే వరుడి డిగ్రీ పట్టా రద్దు విధానం అమల్లో ఉంది. కేరళలో ఈ విధానం తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు తెచ్చింది. ప్రస్తుతం ఇదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కావాల్సిన ప్రొటోకాల్‌ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv