• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కమల్ హాసన్‌కు ఐఫా అవార్డు

    లోకనాయకుడు కమల్ హాసన్‌ని మరో అవార్డు వరించింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ అందించే లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారానికి కమల్ హాసన్‌ ఎంపికయ్యారు. సినీ రంగానికి కమల్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును నిర్వహకులు ప్రదానం చేయనున్నారు. ఈ నెల 26, 27న అబుదాబిలో జరిగే అవార్డు వేడుకల్లో కమల్ ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తైనట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv