• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న ‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌.

    హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు విష్ణు పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు చూపించారు. దీన్ని షేర్‌ చేసిన మంచు విష్ణు ‘కన్నప్ప’ ప్రపంచంలోకి అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్‌ జోడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv