మహా శివరాత్రిని పురస్కరించుకొని దమురెడ్డి దర్శకత్వంలో ఆకట్టుకునే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ అద్భుతంగా పాడారు. ‘నీది కాని రూపమేది లేదు దేవా.. ఈ సృష్టిలో’ అంటూ సాగిన ఈ పాట శివుని మహత్యాన్ని వివరిస్తుంది. మంగ్లీ యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసిన ఈ పాట ప్రస్తుతం వైరల్గా మారింది.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు