ఆకట్టుకుంటున్న సమంత లేటెస్ట్ పిక్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆకట్టుకుంటున్న సమంత లేటెస్ట్ పిక్ – YouSay Telugu

  ఆకట్టుకుంటున్న సమంత లేటెస్ట్ పిక్

  May 3, 2022

  Courtesy Instagram:

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా నయనతారతో కలిసి నటించిన ‘KRK’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సందర్భంగా సమంత తన ఇంస్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. దానికి ఓల్డర్&విషర్ అని క్యాప్షన్ పెట్టగా.. ఆ పోస్టుపై నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చేతిలో పూల కొమ్మను పట్టుకున్న సమంత.. ఆ కొమ్మ వెనుక చిరు నవ్వు నవ్వుతూ ఉన్న పిక్స్ ఆకట్టుకుంటుంది.

  Exit mobile version