• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • రాజీనామా చేయనని చెబుతున్న ఇమ్రాన్ ఖాన్

    పాకిస్తాన్ లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవిని తొలగించాలని ప్రతి పక్షాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రేపు తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో స్పందించిన ఇమ్రాన్ ఖాన్ తాను పదవికి రాజీనామా చేయనని తెలిపారు. చివరి క్షణం వరకు పోరాడతానని స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీతో మంచి సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్రతిపక్షంలో చేరకుండా మిత్రపక్షమైన MQM-Pని ఒప్పించేందుకు PTI ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.