• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇమ్రాన్ అరెస్ట్ చట్టవిరుద్ధం: పాక్ సుప్రీంకోర్టు

    పాక్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే అతడిని విడుదల చేయాలని ఎన్ఏబీని ఆదేశించింది. ఇమ్రాన్‌ను వెంటనే తమ ఎదుట ప్రవేశపెట్టాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీంతో వెంటనే ఇమ్రాన్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. ఇమ్రాన్‌ను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారని మండిపడింది. కాగా సుప్రీంకోర్టు జోక్యంతో ప్రస్తుతం పాక్‌లో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఆందోళనకారులు తమ ఆందోళలను విరమించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv