• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో రూ.800 కోట్లు హుష్ కాకి

    ఏపీలో 90 వేల మంది ఉద్యోగులకు చెందిన దాదాపు రూ.800 కోట్ల జీపీఎఫ్ మనీని ప్రభుత్వం అకౌంట్లకు జమ చేసి మరలా వెనక్కు తీసుకుంది. జీపీఎఫ్ ఖాతాకు ఎవరైనా జమ చేయొచ్చు.. కానీ విత్ డ్రా చేసుకునే అవకాశం మాత్రం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగుల అనుమతి లేకుండానే డబ్బులను విత్ డ్రా చేసుకుంది. దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేయాలని పలువురు ఉద్యోగులు భావిస్తున్నారు. అనుమతి లేకుండా తీసుకోవడం క్రిమినల్ చర్య అని అంటున్నారు.