చైనాలో విచిత్రం జరుగుతోంది. అక్కడి జోషాన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఆకాశం మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయింది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. దీనిని కొంత మంది నెటిజన్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి. దీనిమీద స్థానిక ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.