అయిదేళ్లలో దేశంలో పెట్రోల్ ఉండదు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అయిదేళ్లలో దేశంలో పెట్రోల్ ఉండదు – YouSay Telugu

    అయిదేళ్లలో దేశంలో పెట్రోల్ ఉండదు

    July 10, 2022
    in India, News

    © ANI Photo

    దేశంలో ఇంకో ఐదేళ్లలో పెట్రోల్ అవసరం ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మహారాష్ట్రలోని డా.పంజాబ్‌‌‌‌‌‌‌‌రావ్‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ కృషి విద్యాపీఠ్‌‌‌‌‌‌‌‌ నుంచి గడ్కరీ గౌరవ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. CNG, LNG, గ్రీన్ హైడ్రోజన్‌లాంటి పర్యావరణానికి మేలు చేసే ఇంధనాల వినియోగం పెరిగితే.. దేశంలో వచ్చే అయిదేళ్లలో పెట్రోల్ అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు.

    Exit mobile version