• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్కీ డ్రాలో రూ. 10,973 కోట్ల జాక్‌పాట్‌

    అమెరికాలో మైన్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌లో అతడు రూ. 10,973 కోట్లు గెలుచుకున్నాడు. జనవరి 13న తీసిన డ్రాలో విన్నింగ్‌ టికెట్‌ సంఖ్యతో అతడి దగ్గరున్న 30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌ అతడిని విజేతగా ప్రకటించింది. ఇందులో గెలుచుకున్న సొమ్మును 29 ఏళ్ల పాటు విడతల వారీగా చెల్లిస్తారు. ఒకేసారి కావాలంటే మాత్రం రూ. 7 వేల కోట్లు మాత్రమే ఇస్తారు. చాలామంది 29 ఏళ్లు ఆగలేక 7 వేల కోట్లు తీసుకుంటారు.