తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24గంటల్లో కొత్తగా 1,054 మందికి కోవిడ్ సోకింది. మహమ్మారి నుంచి 795 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,992 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న తెలంగాణలో కోవిడ్ కేసులు 771.

© 2021 KTree
© 2021 KTree