• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పందిట్లో పెళ్లివారు డిష్యూం డిష్యూం

    తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఓ వివాహ వేడుకలో చిన్న వివాదం గొడవకు దారితీసింది. సుబ్రహ్మణ్యం, పూజిత పెళ్లికి పెద్దలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇద్దరు తరఫున బందువు విచ్చేశారు. ఓ వైపు విందు జరుగుతోంది. వధువరూలిద్దరూ డ్యాన్స్ చేయాలంటూ అక్కడున్న వారు ఒత్తిడి తెచ్చారు. అమ్మాయి డ్యాన్స్ చేయడమేంటని పెళ్లి కుమార్తె బంధువులు వారించారు. మాటమాట పెరగడంతో వరుడి కుటుంబసభ్యులు దాడి చేశారు. ఓ మహిళ తల పగిలింది. పోలీసులు వచ్చి నచ్చజెప్పగా.. తర్వాత ఇరు కుటుంబాలు ఫిర్యాదు చేసుకున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv