• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ తేదీల్లో APPSC స్క్రీనింగ్ టెస్ట్

    ఏపీలోని రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న 730 పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు ఉండగా.. 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే తాజాగా ఈ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షల తేదీని APPSC ప్రకటించింది. జులై 24వ తేదీన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు, జులై 31వ తేదీన రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.