- గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఈ క్రమంలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకుందాం.
- **జూనియర్ అకౌంటెంట్:** 429 ఆర్థికశాఖలో 191, మున్సిపల్ శాఖలో 238
- **జూనియర్ అసిస్టెంట్:** 6859 రెవెన్యూ 2,077, పంచాయతీ రాజ్1,245, మున్సిపల్-601, బీసీ వెల్ఫేర్-307, ఆరోగ్య-338, ఉన్నత విద్య-74, హోం-133, గిరిజన సంక్షేమం-221, సెకండరీ ఎడ్యుకేషన్-97, ఎస్సీ డెవలప్మెంట్-474,తదితర పోస్టులున్నాయి.
- **జూనియర్ ఆడిటర్:** 18
- **వార్డ్ ఆఫీసర్:** 1,862