ఏ శాఖలో.. ఎన్ని ఖాళీలు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏ శాఖలో.. ఎన్ని ఖాళీలు – YouSay Telugu

    ఏ శాఖలో.. ఎన్ని ఖాళీలు

    December 1, 2022

    © File Photo

    • గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. ఈ క్రమంలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకుందాం.
    • **జూనియర్ అకౌంటెంట్:** 429 ఆర్థికశాఖలో 191, మున్సిపల్ శాఖలో 238
    • **జూనియర్ అసిస్టెంట్:** 6859 రెవెన్యూ 2,077, పంచాయతీ రాజ్1,245, మున్సిపల్-601, బీసీ వెల్ఫేర్-307, ఆరోగ్య-338, ఉన్నత విద్య-74, హోం-133, గిరిజన సంక్షేమం-221, సెకండరీ ఎడ్యుకేషన్-97, ఎస్సీ డెవలప్‌మెంట్-474,తదితర పోస్టులున్నాయి.
    • **జూనియర్ ఆడిటర్:** 18
    • **వార్డ్ ఆఫీసర్:** 1,862
    Exit mobile version