ఏ శాఖలో.. ఎన్ని ఖాళీలు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏ శాఖలో.. ఎన్ని ఖాళీలు – YouSay Telugu

    ఏ శాఖలో.. ఎన్ని ఖాళీలు

    November 25, 2022

    Courtesy: TSPSC WEBSITE

    • TS: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రూప్4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. త్వరితగతిన TSPSC ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
    • **జూనియర్ అసిస్టెంట్(6,859)**:
      రెవెన్యూ 2,077, పంచాయతీ రాజ్1,245, మున్సిపల్-601, బీసీ వెల్ఫేర్-307, ఆరోగ్య-338, ఉన్నత విద్య-74, హోం-133, గిరిజన సంక్షేమం-221, సెకండరీ ఎడ్యుకేషన్-97, ఎస్సీ డెవలప్‌మెంట్-474,తదితర పోస్టులున్నాయి.
    • **వార్డ్ ఆఫీసర్(1,862):**
    • **జూనియర్ అకౌంటెంట్(429):**
      ఆర్థికశాఖలో 191, మున్సిపల్ శాఖలో 238.
    • **జూనియర్ ఆడిటర్: 18**
    Exit mobile version