పదవీ విరమణ వయసు పెంపు

© ANI Photo

వైద్య విద్య డైరెక్టర్, అదనపు డైరెక్టర్ల పదవీ విరమణ వయసును ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. 61ఏళ్లుగా ఉండే పదవీ విరమణ వయసును 65ఏళ్లకు పొడిగించింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించింది. ఆచార్యులుగా చేసిన వారు అదనపు డైరెక్టర్ గా పదోన్నతి పొందడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా ఈ పోస్టులు ఖాళీగా ఉంటుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version