• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేశ్ మూవీ అప్‌డేట్‌పై పెరిగిన క్రేజ్

    ఈ నెల 31న దివంగత నటుడు కృష్ణ జయంతి సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ అప్‌డేట్ రానుంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. దీంతో 31న టీజర్ వీడియోతో పాటు టైటిల్‌న అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. టీజర్ వీడియోలో ఓ పవర్‌ ఫుల్ డైలాగ్ ఉండబోతోందని నెట్టింట చర్చ జరుగుతోంది. వీడియో ఎడిటింగ్ దాదాపుగా పూర్తయిందని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాడ్ చేయడమే బ్యాలన్స్‌గా ఉన్నట్లు సమాచారం. అనుకున్న గడువులోగా టీజర్ వీడియోను పూర్తి చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv