దేశంలో పెరిగిన ఆకలి కేకలు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దేశంలో పెరిగిన ఆకలి కేకలు – YouSay Telugu

  దేశంలో పెరిగిన ఆకలి కేకలు

  © ANI Photo(representational)

  గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ మరింత దిగజారింది. 121 దేశాల జాబితాలో భారత్‌ 107వ స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కన్నా భారత్‌ వెనకపడి ఉంది. 2021లో 101 స్థానంలో ఉన్న భారత్‌ ఈ సారి మరో ఆరు స్థానాలు దిగజారింది. మోదీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి భారత్‌ పరిస్థితి దీనంగా తయారవుతోందని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం విమర్శించారు. అయితే గతేడాదే ఈ నివేదికను కేంద్రం తప్పుబట్టింది. హంగర్‌ ఇండెక్స్‌ కొలమానం శాస్త్రీయంగా లేదని అభిప్రాయపడింది.

  Exit mobile version