• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్కార్‌తో బాధ్యత పెరిగింది: రాజమౌళి

    ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డు రావడంతో సీక్వెల్‌పై మరింత బాధ్యత పెరిగిందని డైరెక్టర్ రాజమౌళి వెల్లడించాడు. అమెరికా మీడియాతో మాట్లాడుతూ జక్కన్న ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇదివరకే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని రాజమౌళి ప్రకటించిన నేపథ్యంలో ఓ విలేకరి ఈ ప్రశ్నను లేవదీశారు. దీంతో జక్కన్న స్పందిస్తూ.. తప్పకుండా ఈ సినిమాకు సీక్వెల్ తీస్తామన్నాడు. తన తండ్రితో కలిసి ఒక పాయింట్ గురించి చర్చించామని, దీనిపై మరింత శ్రద్ధ కనబర్చాల్సి ఉందని వెల్లడించాడు. ప్రస్తుతం మహేశ్‌బాబు సినిమాపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.