‘2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్‌గా ఇండియా’

© Envato

2030 నాటికి ఇండియా గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మారుతుందని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. ఇండియాను గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చేందుకు కేంద్రప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే లిబరైజ్డ్ డ్రోన్ రూల్స్ 202ను ఆగష్టు 25న నోటిఫై చేసే అవకాశం ఉందన్నారు. బీజేపీ ఎంపీ నరహరి అమీన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Exit mobile version