ఇండియాలో 3,337 కరోనా కేసులు నమోదు

© File Photo

గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3,337 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో (3,003) తో పోల్చుకుంటే ఈ సంఖ్య ఎక్కువే. యాక్టివ్ కేసుల సంఖ్య 17,000 క్రాస్ అయిందని హెల్త్ మినిస్ట్రీ అధికారులు తెలిపారు. గత వారం రోజుల నుంచి ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ఇండియాలో 24 గంటల్లో మరో 60 కరోనా మరణాలు సంభవించాయి. నిన్న 2,496 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇక చైనాలోని షాంఘైలో గడిచిన 24 గంటల్లో 5,487 కొత్త కేసులు నమోదయ్యాయి.

Exit mobile version