• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వల్పంగా పెరిగిన కరోనా కేసుల సంఖ్య

    గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2876 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో (2568)తో పోల్చుకుంటే కేసుల సంఖ్య కాస్త పెరిగింది. మన దేశంలో కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నా… కరోనా పుట్టినిల్లులా భావిస్తున్న చైనాలో మాత్రం ప్రస్తుతం కరోనా ఉధృతి పెరుగుతోంది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం చాలా నగరాల్లో లాక్ డౌన్ విధిస్తోంది. కాగా.. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 98 మంది దుర్మరణం చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 32,811కు చేరుకుందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. నేటి నుంచి 12-14 వయసున్న వారికి వ్యాక్సిన్ వేయనున్నారు.